Narayana : నారాయణ… నారాయణ … ఎంత మాట మాట్లాడితివి
Narayana : భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాట్ కామెంట్ చేసి సంచలనం సృష్టించారు. రేవంత్ రెడ్డి జైలు కు వెళ్లే అవకాశాలు సైతం ఉన్నాయని స్పష్టం చేశారు. కొందరు పెద్ద మనుషుల ఒత్తిడితో సీఎం రేవంత్ రెడ్డి జైలు కు వెళ్లే ప్రమాదం సైతం ఉందన్నారు. కాబట్టి శ్రీ కృష్ణుడి జన్మ స్థలమైన జైళ్లను శుభ్రం చేయాలని నారాయణ ఎద్దేవా చేశారు. హైడ్రా దూకుడు తట్టుకోలేక కొందరు జైలుకు వెళ్లక తప్పదన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి పులిమీద స్వారీ...