Karimnagar Kadra : కరీంనగర్ లో కాడ్రా ….
Karimnagar Kadra : హైదరాబద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా సత్పలితాలను ఇస్తోంది. ప్రజలు హర్షిస్తున్నారు. అక్రమార్కుల గుండెల్లో జేసీబీ లు, బుల్డోజర్లు పరుగెడుతున్నాయి. హైడ్రా అధికారుల వెనుకాల ప్రజలు అండగా నిలబడ్డారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా హైడ్రా తన పని తాను చేసుకు వెళుతోంది. ఇప్పుడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నష్ట పోయిన ప్రజలు మా ప్రాంతానికి కూడా హైడ్రా వంటి కమిషన్ ను తీసుకురావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ని కోరుతున్నారు. ఇప్పుడు కరీంనగర్ పట్టణ వాసులు మాకొక...