Go to Delhi : ఢిల్లీ కి 20 మంది ఎమ్మెల్యేలు…. పార్టీలో ఎం జరుగుతోంది ?
Go to Delhi : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మలుపు తిరుగుతున్నాయి. చంద్రబాబునాయుడు పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తా అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జైలు లో ఉండటం కేసీఆర్ కు తలనొప్పిగా మారింది. హైడ్రా చేపట్టిన చర్యలతో సీఎం రేవంత్ రెడ్డి కి ప్రజల్లో ఆధరణ పెరుగుతోంది. రుణ మాఫీ విషయం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండానే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పరిణామాలు మాత్రం బిఆర్ఎస్ నేతలకు రుచించడంలేదు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడును తట్టుకోలేకపోతోంది బిఆర్ఎస్. ఈ...