BJP : మీడియాతో మీరు మాట్లాడకండి
BJP : మీడియాతో మాట్లాడటానికి తెలంగాణ కాషాయం శ్రేణులకు ఢిల్లీ బీజేపీ పెద్దలు ఆంక్షలు విధించినట్టుగ పార్టీ వర్గాల సమాచారం. ఒక్కో నాయకుడు ఒక్కో విదంగా మాట్లాడేసరికి పార్టీ ఇరుకున పడిపోతోంది. ప్రత్యర్థులకు ఆయుధాలు ఇచ్చిన వాళ్ళం అవుతాం. కాబట్టి సమయం, సందర్భం వచ్చినప్పుడు మెమే చెబుతాం. అప్పుడే మీడియాతో మీరు మాట్లాడుదురు. అప్పటి వరకు నోటికి తాళం వేయండి అంటూ ఢిల్లీ నుంచి మాట వచ్చినట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ మాటతో పాటు రాష్ట్ర అధ్యకుడు కూడా అదే విదంగా సూచన చేసినట్టుగా సమాచారం....