IPS Officers : మేము ఆ జిల్లాలో పనిచేయలేం… బదిలీ చేయండి …

IPS Officers : ఆ జిల్లాకు ఎస్పీ గా వెళ్ళడానికి అధికారులు ఎందుకు వచ్చిన తలనొప్పి అంటున్నారు. అతిరథ మహారథులైన అధికారులు శాంతి భద్రతలను అదుపులో ఉంచారు. కానీ ఇప్పుడు సాధ్యం కావడంలేదు. ప్రస్తుతం చంద్రబాబు పరిపాలనలో కూడా ఎస్పీ గా వెళ్ళడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఐపీఎస్ అధికారులు వెళ్ళడానికి వెనక్కి తగ్గడానికి కారణాలు ఏమైనా ఉండవచ్చు. గడిచిన ఎనిమిది నెలల్లో ఐదుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. విధుల్లో ఎస్పీ గా చేరిన తరువాత ఎన్ని రోజులు ఉంటారో కూడా ఆ అధికారులకే...