Telangana TDP : తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఆ ముగ్గురు ?
Telangana TDP : తెలంగాణలో తెలుగు దేశం పార్టీపై ఏపీ సీఎం దృష్టి సారించారు. పూర్వవైభవం సాధించడానికి సీనియర్ నాయకులతో ఇప్పటికే రెండు దఫాలుగా చంద్రబాబు చర్చలు జరిపారు. తెలంగాణ లో తిరిగి పాగా వేయాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ అభిప్రాయం ఎలా ఉంది. పట్టణాల్లో పార్టీలో ఇంకా కొనసాగుతున్నారా ? పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాంటి ప్రణాళికలను అమలు చేయాలి అనే అంశాలపై ఆయన తన అనుచరులతో కూడా చర్చలు జరిపారని సమాచారం. ప్రస్తుతం పార్టీ పగ్గాలను ఎవరి...