Next Hydra : హైడ్రా నెక్ట్స్ టార్గెట్ ఆ ఇద్దరు ?
Next Hydra : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ నిర్మాణాలపై తీసుకున్న నిర్ణయం బెడిసికొడుతుందనే అభిప్రాయాలు మొదట వ్యక్తమయ్యాయి. కానీ హైదరాబాద్ లో ఎన్ని ఫ్లై ఓవర్ లు కట్టినా రాని మైలేజ్ అక్రమ కట్టడాల కూల్చివేతతో రేవంత్ రెడ్డి కి వచ్చేసింది. ప్రజలు అభివృద్ధిని ఏ దృష్టితో చూస్తారో, అక్రమాలు, అవినీతిని కూడా అదే కోణంలో చూస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో గెలిపించుకోలేక పోయింది. కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం లోపంతోనే అభ్యర్థులు...