All are Equal : ఆ అధికారికి అందరు సమానమే ….
All are Equal : హైడ్రా ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కక్ష ఉందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ ఆరోపణలు తిప్పికొట్టే విదంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు హైడ్రా అధికార యంత్రాంగం. సీనియర్ పోలీస్ అధికారిని నియమించడంతో రాజకీయ నాయకులను, అక్రమ కట్టడాలు చేపట్టిన వారిని బెదిరించడానికే అనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పుడు ఎలాంటి ఆరోపణలు రావడం లేదు. అధికారం, పలుకుబడి, డబ్బు ఉన్నవారు ఆక్రమించి కడితే సంబంధిత అధికారులు...