Actor Nagarjuna : నాగార్జున ఆక్రమించింది 3.30 ఎకరాలు

Actor Nagarjuna : ప్రముఖ తెలుగు సినీ నటుడు అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ వివాదాస్పదంగా మారింది. గత ప్రభుత్వం నిర్మాణం అక్రమం అంటూ కూల్చడానికి చర్యలు చేపట్టింది. నాగార్జున కోర్ట్ కు వెళ్లడంతో ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్ లో ఆక్రమణలకు గురైన చెరువులను కాపాడుకోడానికి హైడ్రా ను తీసుకువచ్చింది. తమ్మిడి కుంట చెరువులో నాగార్జున అక్రమంగా ఎం కన్వెన్షన్ నిర్మించాడని హైడ్రా పరిశీలనలో తేలిపోయింది. శనివారం హైడ్రా అధికారులు కూలగొట్టడం మొదలుపెట్టడంతో నాగార్జున కోర్ట్ కు వెళ్లారు....