PCC President : ఫైనల్ కు చేరిన పీసీసీ పదవి ?
PCC President : గత కొన్ని నెలల నుంచి తెలంగాణ పీసీసీ పదవిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు కుస్తీ పడుతున్నారు. సలహాలు తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా ఢిల్లీ పెద్దలు పరిగణలోకి తీసుకున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులను కూడా సంప్రదించారు. సీఎం రేవంత్ రెడ్డి తరహలో పార్టీని నడిపించే సత్తా ఉన్న నాయకుడి కోసం పార్టీ ఇంకా జల్లెడ పడుతూనే ఉంది. రెండు రోజుల నుంచి సీఎం ఢిల్లీ లోనే ఉన్నారు. ఈ...