Minister Challange : ఆలా అయితే నా ఇంటిని మీరే కూల్చివేయండి… సవాల్ విసిరిన ఆ మంత్రి

Minister Challange : ఉనికిని చాటుకోడానికి అనవసరంగా మాట్లాడకండి. నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. అక్రమ కట్టడాలను కూల్చి వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రాను తమ ప్రభుత్వంలో ఏ ఒక్కరు కూడా అడ్డుకోవడం లేదు. నిబంధనల మేరకు హైడ్రా పనిచేస్తుంది. నా ఇంటిని అక్రమంగా నిర్మించి ఉంటే మీరే స్వయంగా వెళ్లి కూల్చి వేయండి అంటూ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సవాల్ విసిరారు. హిమయత్‌సాగర్ ప్రాంతంలో ఎఫ్‌టీఎల్...