Good News For Rural : గ్రామీణ యువతకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం
Good News For Rural : తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేసింది. ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్ ఉంటుంది. నిరుద్యోగులు ఎక్కువగా ఆన్ లైన్ లో శిక్షణ తరగతులు వింటున్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలకు కూడా మొబైల్ ద్వారా సన్నద్ధమవుతున్నారు. ఇటివంటి వారందరు కూడా ఇంటర్ నెట్ కనెక్షన్ ద్వారానే పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారంతా కూడా మధ్యతరగతి, పేదవారు. ప్రతి నెల వాళ్లు ఐదువందల నుంచి వెయ్యి...