Good Job : టెన్త్ తో మహిళలకు 1629 ప్రభుత్వ ఉద్యోగాలు
Good Job : తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు సువర్ణ అవకాశం. మంచి భవిష్యత్తు. రాజకీయ నాయకులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడుతాయి. మండలంలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ తో పాటు కలెక్టర్ వరకు కూడా పరిచయాలు పెంచుకునే అవకాశం ఉంటుంది. నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ప్రజలకు సేవ చేసే అవకాశం. మరోవైపు ప్రభుత్వ భాద్యతలు. పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలకు ఇంతకంటే ఇంకా ఏమి కావాలి. అందుకే ప్రభుత్వ ప్రకటన రాగానే దరఖాస్తు చేసుకోండి. పదోతరగతి ఉత్తీర్ణులైన నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం...