Ex CM YS Jagan : వైసీపీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్న జగన్ ….
Ex CM YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. పని చేయని నాయకులకు ఉద్వాసన పలుకుతున్నారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు దిద్దుబాటు చేపట్టారు. సొంత జిల్లా కడప లో కూడా పదవుల నుంచి తొలగించారు. అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డిని ఇంటికి పంపారు. ఇప్పుడు మరో నమ్మిన బంటు సజ్జల రామకృష్ణ రెడ్డి ని కూడా దూరం పెట్టబోతున్నారు. ఒకేసారి దూరం పెట్టకుండా పార్టీ వ్యవహారాలకు...