Ex CM Ys Jagan : జగన్ ఆలా మాట్లాడేసరికి తలపట్టుకున్న నాయకులు ….

Ex CM Ys Jagan : రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా అది నిజమే అవుతుంది. ఎందుకంటే ప్రజలు అమాయకులు కాబట్టి. అందుకే ప్రజలను చూస్తే చాలు మైకులు అలసిపోతాయి. కానీ నాయకులు అలసిపోరు. ఇప్పుడు ఏపీ లో కూడా అదే జరుగుతోంది. వైఎస్సార్ సీపీ నాయకులు కూడా ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. ఇంకా చెప్పాలంటే వైసీపీ అధినేత జగన్ కూడా ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కానీ జగన్ మాత్రం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడంలో విఫలమైనట్టు తెలుస్తోంది.ఎందుకంటే ఏపీలోని అచ్యుతాపురంలో...