Ex CM Jagan : ఆ వ్యూహకర్త కోసం మాజీ సీఎం జగన్ ఆరాటం
Ex CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గోరపరాజయాన్ని మూటగట్టుకుంది. పార్టీ అధినేత జగన్ కు ఓటమి రుచించడంలేదు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి. మరోవైపు కూటమి అధికారం. ఈ రెండింటిని తట్టుకొని రాబోయే ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకు తను ఒక్కడితో సాధ్యమయ్యే పని కాదు. ఇతరుల పోటీ తట్టుకోవాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయాలి. ఆ ఎత్తులు వేయడానికి ఒక వ్యూహకర్త కావాలి. ఆ...