CM Revanth Reddy : ఆ యజ్ఞంకు ప్రజలు మద్దతు ఉందా ?
CM Revanth Reddy : మంది ప్రజానీకానికి నీడనిస్తున్న నగరం హైదరాబాద్. రెండు తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు అండగా నిలిచిన భాగ్యనగరం. ఈ నగరం ఎంత ఆరోగ్యముగా ఉంటె ప్రజలు కూడా అంత ఆనందంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఈ నగరంలోనే సేదతీర్చుకుంటున్నారు. ఈ విశాలమైన నగరంలో ఉంటున్న వారికి చరిత్ర అవసరంలేదు. వారికి ప్రశాంతమైన వాతావరణం కావాలని కోరుకుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి బరువు ఎత్తుకున్నారు. నవ...