Cm Revanth Reddy : బ్రేక్ వేస్తారా …. గ్రీన్ సిగ్నల్ ఇస్తారా … ఢిల్లీలో సీఎం పరిస్థితి ఏమిటి ?

Cm Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భాద్యతలు. మరోవైపు పీసీసీ భాద్యతలు. పదేళ్ల తరువాత అధికారంలోకి పార్టీని తీసుకొచ్చిన నాయకుడిగా రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం వద్ద గుర్తింపు. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు. రెండు భాద్యతలు మోస్తున్న సీఎం రేవంత్ రెడ్దకి ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి ఏర్పడింది. తనతో సమానంగా నడిచే నాయకుడు పార్టీ కి అవసరం. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొవాలి. అంతే కాదు పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ లో ఉన్నారు....