Ex CM YS Jagan : జగన్ కోటకు బీటలు …. ?
Ex CM YS Jagan : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి ఉమ్మడి కడప జిల్లా కంచుకోట. ఆ జిల్లాలో జగన్ మోహన్ రెడ్డి కుటుంబం చెప్పిందే వేదం. జగన్ పరిపాలనలో వైసీపీ ఒక వెలుగు వెలిగింది. అంత గట్టి పట్టు ఉన్న జిల్లాలో కూటమి ఇటీవలి ఎన్నికల్లో తన ప్రతాపాన్ని చూపింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో పది స్థానాలకు వైసీపీ అభ్యర్థులు కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించారు. జగన్...