Ex CM KCR : జనంలోకి సారొస్తున్నారు …..

Ex CM KCR : తెలంగాణ ఉద్యమ కారుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. ఆ తరువాత పార్టీ ఓటమి చెందిన తరువాత ఇంటి నుంచి బయటకు రాలేదు. ఎట్టకేలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కనిపించారు. రైతులకు మద్దతుగా కరీంనగర్ జిల్లా తోపాటు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలకు ఒకే ఒక్క రోజు బడ్జెట్ సమావేశానికి హాజరైనారు. ఇక అప్పటి నుంచి ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. కేసీఆర్ బయటకు రావాలని అధికార పార్టీ ఎన్ని...