Telangana Politics : తెలంగాణలో విగ్రహాల వార్
Telangana Politics : మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం చుట్టూ తెలంగాణలో పొలిటికల్ వార్ ముసురుకొంది. అధికార పార్టీ కాంగ్రెస్ తో గులాబీ శ్రేణులు నువ్వు ఎంత అంటే, నువ్వు ఎంత అంటూ కాలు దువ్వుతున్నారు. కామెంట్లు, కౌంటర్లు, సవాళ్లు, ఛాలంజ్ అంటే ఛాలంజ్ అంటూ హద్దులు దాటి పోతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భావావేశాలకు తావిస్తున్నారు ఇరువర్గాల నాయకులు. దివంగత నేతల విగ్రహాల కోసం నిగ్రహం కోల్పోయి జగడం పెట్టుకోవడం మన నేతలకు వెన్నతో పెట్టిన...