Janwada-farm-House : అప్పుడు నాదే… ఇప్పుడు నాది కాదు…

Janwada-farm-House : జన్వాడలోని ఫామ్ హౌస్ వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా జన్వాడలో ఫామ్ హౌజ్ నిర్మించారని గతంలో కూడా ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు హైడ్రా తనిఖీలకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశం అయ్యింది. జన్వాడ ఫామ్ హౌస్ నిర్వాహకులు కోర్ట్ ను ఆశ్రయించారు. హైడ్రా నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోర్ట్ ఆదేశించింది. జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఒకవైపు హై కోర్ట్ లో విచారణ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు. ఆ ఫామ్ హౌస్...