BJP Target : బీజేపీ టార్గెట్ 50 లక్షలు

BJP Target : భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఊహించని రీతిలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూడా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధిస్తామని బీజేపీ ఢిల్లీ పెద్దలు కలగనలేదు. అదేవిదంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి ఎనిమిది మంది ఢిల్లీ వరకు వస్తారని ఆశలు పెట్టుకోలేదు. మంచి మెజార్టీ ఫలితాలు రావడంతో బీజేపీ రాష్ట్రంలో గట్టి పట్టు ఉన్న పార్టీ గా నిలిచింది. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నిర్వహణపైననే పార్టీ శ్రేణుల్లో కొంత వరకు అసంతృప్తి నెలకొంది. ఎన్నకల్లో...