CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తో ఆ పని సాధ్యమయ్యేనా ?

CM Revanth Reddy : హైదరాబాద్ నగరం చిన్న వర్షానికే వణికిపోతోంది. నాళాలు. డ్రైనేజీ లు నిండిపోతాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. దింతో కుటుంబాలు పస్తులతో గడపాలి. ఇదంతా ఎందుకు జరుగుతుందనే సమస్యను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించింది. హైదరాబాద్ లోని ప్రభుత్వ భూములు, ఖాలీ స్థలాలు, రోడ్లు, చెరువులను కబ్జా చేయడంతోనే అని ప్రభుత్వం భావించింది. ఈ ససమస్యను పరిష్కరించడానికి పక్కా ప్రణాలికను రూపొందించింది ప్రభుత్వం. కానీ ఇదే సమస్యను గతంలో కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. సమస్య పరిస్కారం కోసం కబ్జాదారులకు గట్టి...