CM Revanth Reddy : వ్యూహం మార్చిన సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రత్యర్థులకు చిక్కకుండా అస్త్రాలు విసురుతున్నారు. తన పర్యటనలో కావచ్చు, లేదంటే అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ఎక్కడైనా ప్రతిపక్షాలను ఎండగడుతున్నారు. ప్రతిపక్ష నాయకుల ఆరోపణలకు గణాంకాలతో సహా తిప్పికొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చే కౌంటర్ కు ప్రతిపక్షాలు సైతం అక్కడికే ఆగిపోతున్నారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ లో ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సెక్రెటేరియట్ ప్రారంభం చేసిన...