BRS New Blood : బిఆర్ఎస్ కు కొత్త రక్తం.
BRS New Blood : పదేళ్లు ఎంతో మందికి రాజకీయ ఉపాధి కల్పించాం. ఎలాంటి ఉనికి లేని వారిని పార్టీలోకి తీసుకువచ్చి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాం. మంత్రులను చేశాం. కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో పార్టీని వీడుతున్నారు. పార్టీ గుర్తుపై గెలిచిన వారు వెళ్లిపోతున్నారు. ఓటమి చెందిన వారు కండువా మార్చుకుంటున్నారు. తెల్లవారేసరికి ఎవరు ఉంటున్నారు. ఎవరు వెళుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది గులాబీ పార్టీలో. బిఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు 39 మంది....