BJP : నూతన అధ్యక్షుడు వస్తేనే ఆ పార్టీకి మనుగడ ….

BJP : తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కాంగ్రెస్, బిఆర్ఎస్ కు దీటుగా పనిచేశారనేది ఇటీవలి ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఢిల్లీ పెద్దలు కూడా ఊహించని ఫలితాలను అందుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిదేసి చొప్పున అభ్యర్థులు గెలుపొందారు. అనుకోని రీతిలో ఫలితాలు వచ్చిన తరువాత పార్టీ బలోపేతంపై కేంద్రం పెద్దలు ద్రుష్టి సారిస్తారని తెలంగాణ శ్రేణులు ఆశించారు. కానీ రాష్ట్రంలోని పెద్దలు అందుకు విరుద్దంగా కొనసాగుతున్నారనే అభిప్రాయాలు సైతం కాషాయం శ్రేణుల్లోనే వ్యక్తం కావడం విశేషం. మండల స్థాయి...