Rocky Festival : కేటీఆర్ కు రాఖీ కట్టిన చెల్లెలు ఎవరో తెలుసా ?

Rocky Festival : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కేటీఆర్ ఇంటిలో రాఖీ పండుగ ఆనందంగా ముగిసింది. కేటీఆర్ సోదరి ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైలు లో ఉంది. ఈసారి కేసిఆర్ కుటుంబలో కవిత లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో కవిత కుటుంబ సభ్యులు అంతా కూడా పండుగ జరుపుకోడానికి దూరంగానే ఉన్నారు. ప్రతి ఏటా కేటీఆర్, కవిత పండుగ రోజు ఆనందంగా గడిపేవారు. స్వయంగా కవిత కేటీఆర్ ఇంటికి వచ్చి రాకీ కట్టి కేటీఆర్ ఆశీర్వాదం తీసుకునేవారు. కుటుంబం...