Minister Bandi Sanjay : ఆ పార్టీని అవుట్ డేటెడ్ పార్టీ అంటున్న బండి సంజయ్
Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు రాజకీయ పరంగా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన అసహనం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీలో విలీనం అవుతుందా ? బీజేపీ తో పొత్తు పెట్టుకుంటున్నదా అని విలేకర్లు అడిగేసరికి ఆయన అసహనానికి గురయ్యారు. విలీనం, పొత్తులతో ప్రజలకు ఏమిటి సంబంధం అంటూ బండి సంజయ్ ఎదురు ప్రశ్నలు వేశారు. అంతే కాదు విలీనం, పొత్తులు గంగలో కలువనీయండి, వాటితో...