Mavoist Party :ఆర్థిక ఇబ్బందుల్లో మావోయిస్టు పార్టీ ?
Mavoist Party : మాట చెప్పి పంపితే చాలు ముల్లెల కొద్ది పైసలు. చీటీ రాసి పంపితే క్షణాల్లో కట్టల కొలది డబ్బు. బీడీ కాంట్రాక్టర్, సివిల్ కాంట్రాక్టర్, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులను మావోయిస్టు పార్టీ అడిగిన వెంటనే కొందరు డబ్బు సమకూర్చిన రోజులు గతంలో ఉన్నవి. మావోయిస్టు పార్టీకి డబ్బుతో పాటు అవసరమైన దుస్తులు, మందులు, నిత్యావసర వస్తువులు, మందుగుండు సామాగ్రి, పేలుడు సామాగ్రి కూడా కొందరు సరఫరా చేసిన సందర్భాలు ఉన్నవి. మావోయిస్టులకు వీటిని అప్పగించడానికి వెళుతున్న సందర్భాల్లో అరెస్టు అయిన...