Ex CM KCR : కేసీఆర్ కు ఏమైనదో తెలుసా ?
Ex CM KCR : తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థత కు గురయ్యారంటూ సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. అనారోగ్యంతోనే కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రానికి పరిమితం అయ్యారని కూడా వాట్స్ అప్ గ్రూప్ లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం జరగడానికి ప్రధాన కారణం కేసీఆర్ మీడియా ముందుకు రాకపోవడమే అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫామ్ హౌస్ నుంచి బయటకు రావడంలేదు. పార్టీ శ్రేణులను కూడా కలువడంలేదు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు అస్వస్థత అనే...