CM Revanth Reddy : ఆ సీఎం పరిపాలనపై అసంతృప్తి

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయపతాకాన్ని ఎగురవేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎం కుర్చీ కోసం పోటీ ఏర్పడినప్పటికీ ఢిల్లీ లోని కాంగ్రెస్ పెద్దలు రేవంత్ రెడ్డి కే సీఎం పగ్గాలు అప్పగించారు. సీఎం గ భాద్యతలు చేపట్టిన నాటి నుంచే ఆయన పరిపాలనపై దూకుడు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. కొన్నింటిని అమలు చేయగా, మరికొన్ని దశల వారీగా అమలు చేయడానికి ప్రణాళికలు...