Harish Rao : దేవాలయాలకు హరీష్ రావ్ ఎందుకు వెళుతున్నాడో తెలుసా ?
Harish Rao : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రుణ మాఫీ పై ప్రకటన చేశారు. ఆగష్టు 15 తేదీ లోగా రుణ మాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం మూడు విడితల్లో రైతులకు రుణమాఫీ పూర్తయినది. కానీ కొందరికి మాత్రం వివిధ కారణాలతో ఋణం మాఫీ కాలేదు. రుతులు ఆశించిన మేరకు రుణ మాఫీ జరుగలేదని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రుణమాఫీ చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైనదని మాజీ మంత్రి ఆరోపించారు....