Ganjay Transport : గంజాయ్ రవాణా ఎలా జరుగుతుందంటే …..
Ganjay Transport : అతి తక్కువ రోజుల్లోనే లక్షాధికారులు కావాలని కొందరు కోరుకుంటారు. ఆ కోరిక తీరడానికి ఎదో ఒక పనిచేయాలి. కానీ తక్కువ సంపాదనతో ధనవంతులు కాలేరు. ఆ కోరిక తీరదు. లక్షాధికారి కావాలి. విలాసవంతమైన జీవితం గడపాలి. ఖరీదయిన ఇల్లు ఉండాలి. కారులో షికారు చేయాలి. మరి ఇవన్నీ కావాలంటే డబ్బు ప్రధానం. ఆ డబ్బు సంపాదించడానికి ఏమిచేయాలి ? సక్రమ పద్దతిలో సంపాదించలేము. అక్రమంగానే సంపాదించాలి. కాబట్టి కొందరు అక్రమ వ్యాపారాలను ఎంచుకున్నారు. ఆలా అక్రమంగా వ్యాపారం చేస్తున్న వారికి...