Politics Telangana : ముచ్చట్లలో విలీనమైన రాజకీయ నాయకులు
Politics Telangana : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. మీరు ఆ పార్టీలో విలీనం అవుతున్నారు అంటే. కాదు మీరే ఆ పార్టీలో విలీనం అవుతున్నారు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. శుక్రవారం విలీనం ముచ్చట తో మీడియా కు కూడా చేతినిండా పనిదొరికింది. ఒకరికి ఒకరు తగ్గకుండా నేతలు డైలాగ్ లు విసురుతున్నారు. అతి తొందరలోనే బిఆర్ఎస్ పార్టీ బీజేపీ లో విలీనం అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ...