Hero Nagarjuna : హీరో నాగార్జున కు పెద్ద షాక్

Hero Nagarjuna : ప్రముఖ తెలుగు చలన చిత్ర పరిశ్రమ నటుడు, హీరో నాగార్జున ప్రస్తుతం సినిమాలకు కొంత వరకు దూరంగా ఉన్నారు. తన వారసుడు సినీ హీరో నాగ చైతన్య వివాహం పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. అతి తొందరలో వివాహం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లి పనులన్నీ కూడా తనే స్వయంగా పరిశీలిస్తున్నాడు. కొడుకు నాగ చైతన్య వివాహం సంబరాల్లో ఉన్న నాగార్జున కు ఊహించని విదంగా పెద్ద షాక్ తగిలింది. ఒకవైపు తగిలిన షాక్ తో బాధపడుతున్న నాగార్జున. మరోవైపు...