BRS : దిద్దు ” బాట ” లో గులాబీ బాస్
BRS : భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్. పార్టీ అధినేత మాత్రమే కాదు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు. ఉద్యమ కారుడు. కొత్తగా రాష్ట్రము ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో పరిపాలించారు. పార్టీలో ఎక్కడ పొరపాటు జరిగిందో తెలియదు. అదేవిదంగా పరిపాలన పరంగా కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో అధినేత కేసీఆర్ కే తెలియాలి. ఉద్యమ కాలంలో తిరుగులేని నేతగా కొనసాగాడు. అదేవిదంగా ముఖ్యమంత్రి బాధ్యతలను కూడా కనుసైగలతో నిర్వహించారు. అటువంటి నాయకుడు ముచ్చటగా మూడోసారి కూడా పార్టీ అధికారంలోకి...