MLA House : ఆ ఇంటికి వెళ్ళడానికి బయపడుతున్న ఎమ్మెల్యే ? ఎవరో తెలుసా ?

MLA House : తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తరువాత రాష్ట్రంలో రెండు దఫాలుగా కేసీఆర్ సారధ్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. రెండో సారి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేసీఆర్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విదంగా కేసీఆర్ ప్రతి ఎమ్మెల్యేకు ఒక ఇల్లు ను అన్నివసతులతో నిర్మించారు. 119 నియోజక వర్గం కేంద్రాల్లో క్యాంప్ కార్యాలయం తో కలిపి ఇంటిని నిర్మించారు. వేదం, శాస్త్రం, వాస్తు పద్దతులను పాటించడం కేసీఆర్ కు మరొకరు సాటిరారు. 119...