Balka Suman : చెన్నయ్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎం చేస్తున్నాడో తెలుసా ? వైరల్ అవుతున్న ఫోటోలు

Balka Suman : తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం. ఆ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్. అంతే కాదు పార్టీ అధినేత కేసీఆర్ కు నమ్మిన బంటు కూడా. ఇది జగమెరిగిన సత్యం. అందుకే బాల్క సుమన్ కు కొన్ని భాద్యతలు అప్పగించారు కేసీఆర్. మహారాష్ట్రలో పార్టీ సభలకు సంబంధించిన పనులన్నీ కూడా బాల్క సుమన్ కనుసన్నల్లోనే పూర్తయ్యాయి. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలకు కూడా సుమన్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి...