BRS Party : చెన్నూర్ గులాబీల్లో మొదలైన గుబులు ….

BRS Party : చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గం. పదేళ్ల పాటు రాజభోగం. అధికారంతో గులాబీ శ్రేణులు ఆనందంలో మునిగిపోయారు. ఒక్కసారిగా అధికారం దూరమైనది. ఇప్పుడు అధికారం లేదు. కనీసం నియోజకవర్గం గులాబీ శ్రేణులను కాపాడుకోడానికి ఎమ్మెల్యే లేడు. ఎంపీ అంతకూ లేడు. చెన్నూర్ అసెంబ్లీ స్థానంతో పాటు, పార్లమెంట్ స్థానం కూడా బిఆర్ఎస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల కష్ట, సుఖాలను పంచుకోడానికి నాయకుడు కరువైనాడనే అభిప్రాయాలు బిఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం. కొందరు పార్టీ మారడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అసెంబ్లీ, పార్లమెంట్...