Smashanavatika : అధికారుల నిర్లక్ష్యం…. చందాలతో శ్మశానవాటిక నిర్మాణం….

Smashanavatika : మంచిర్యాల జిల్లాలోని మందమర్రి మున్సిపాల్టీ. పేరుకు మాత్రమే పెద్ద పట్టణం. ఇంకా చెప్పాలంటే పారిశ్రామిక ప్రాంతం. ఎందరికో ఉపాధినిస్తున్న మందమర్రి. కానీ పట్టణ ప్రజలకు అత్యంత అవసరమైన శ్మశానవాటికను మాత్రం ఇవ్వలేక పోయింది. పట్టణంలోని అంగడిబజార్, ఇందిరానగర్, శాంతినగర్, రామన్ కాలనీ, మారుతీ నగర్, విద్యానగర్, ఎస్సీ. ఎస్టీ కాలనీ, యాపల్ ఏరియాల్లో సుమారు ముప్ఫయ్ వేల జనాభా ఉంటుంది. ఈ ఏరియాల్లో ప్రభుత్వ, ప్రైవేట్, సింగరేణి ఉద్యోగులతో పాటు దినసరి కూలీ చేసుకునే వారు సైతం ఉన్నారు. పారిశ్రామిక ప్రాంతంగా...