Purandeswari : నాతో ఆ పని కాదు…ఢిల్లీ వెళ్ళండి ….
Purandeswari : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. మాజీ కేంద్ర మంత్రి. వాస్తవానికి ఆమె తెలుగు దేశంలో ఉండాల్సిన నాయకురాలు. రాజకీయ సమీకరణాల వలన ఆమె పార్టీలు మారాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీ కాషాయం భాద్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. కేంద్రంలో NDA ప్రభుత్వంలో తెలుగు దేశం ఎంపీలు మంత్రులుగా ఉన్నారు....