Maddi Shanker : శంకర్ కోసం సుమన్ వస్తున్నాడు…..?
Maddi Shanker : మందమర్రి కి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త మద్ది శంకర్ నివాసం ఉంటున్న సింగరేణి క్వాటర్ సమస్య వివాదాస్పదంగా మారింది. మందమర్రి ఏరియా సింగరేణి సంబంధిత అధికారులు శంకర్ క్వాటర్ కు సరఫరా చేస్తున్న తాగునీరు, కరెంట్ ను ఇటీవల తొలగించారు. ఈ విషయం బిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వెళ్ళింది. బాల్క సుమన్ సింగరేణి చైర్మన్ బలరాం దృష్టికి శంకర్ సమస్యను తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంగళ వారం మందమర్రికి వస్తున్నాడని పార్టీ...