PCC President : పీసీసీ పదవి ఆ నలుగురి మధ్యే పోటీ …..
PCC President : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు. ఒక్కరికే రెండు పదవులు ఉండటం పార్టీ నిబంధనలకు విరుద్ధం. పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే రేవంత్ రెడ్డి పీసీసీ భాద్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాబట్టి పార్టీ భాద్యతలను మరొకరికి అప్పగించాలి. సీఎం విదేశీ పర్యటనలో ఉన్నారు. కాబట్టి ఆయన వచ్చిన తరువాత పీసీసీ పదవితో పాటు భర్తీ చేయనున్న కార్పొరేషన్, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను కూడా భర్తీ...