Heroyin Swetha : వ్యభిచారంలో అరెస్ట్… ఆ హీరోయిన్ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా ?

Heroyin Swetha : సినీ పరిశ్రమను ఒక మ్యాజిక్ సిటీ అంటారు. ఎంత కష్టపడితే అంత సంపాదన. అందం, చదువు ఉన్న యువతులు అందరు ఈ రంగుల లోకంలోకి వస్తారు. పోటీని తట్టుకొని నిలబడాలంటే కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. తెలిసీ , తెలియక ఈ చిన్న పొరపాటు చేసినా అప్పటివరకు కష్టపడిన శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బాలనటిగా జాతీయ స్థాయిలో అవార్డు. వ్యభిచారంలో అరెస్ట్. అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయి అవార్డు పొందినప్పటికీ, చేసిన చిన్న...