Yamudu Naani : శనివారం యముడు ఎవరో తెలుసా ?

Yamudu Naani : వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో "అంటే సుందరానికి" సినిమా ఎన్నో ఆశలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎందుకో గాని ఆ సినిమా చిత్ర బృందం ఆశించినంత మేరకు విజయాన్ని అందుకోలేదు. ఆ దర్శకుడే ఇప్పడు "అంటే సుందరానికి" సినిమా హీరో తో మరో సినిమా నిర్మించాడు. అప్పుడు ప్లాప్ అయినప్పటికీ వెనుకడుగు వేయకుండా "సరిపోదా శనివారం" సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో హీరో ఒక్కడే కావడం విశేషం. ఆ హీరో శనివారం యముడు అంటే మాస్, క్లాస్...