Telugu Desham : తెలంగాణలో అడుగుపెడుతున్న చంద్రబాబు

Telugu desham party : హైద్రాబాద్ లో పార్టీ సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే తెలంగాణ లో పార్టీ అభివృద్ధి కి ఆయన ముందడుగు వేసినట్టు తెలుస్తోంది. తెలుగు దేశం పార్టీ తెలంగాణలోనే పుట్టిందని అంటున్నారు. అంటే ఆయన తెలంగాణలో పార్టీ ని బలోపేతం చేయడానికి సిద్దమయ్యినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణలో చేయడానికి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు అంటూ ఏమీలేవు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం పోటీ చేయడానికి పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో మెజార్టీ...