Prakash Raj : నటుడు ప్రకాష్ రాజ్ అసలు పేరు అలా ఉందేంటి ?

Prakash Raj : తెలుగు చిత్ర పరిశ్రమ ప్రేక్షకులకు సుపరిచితుడు నటుడు ప్రకాష్ రాజ్. ఎన్నో పాత్రల్లో విలక్షణ నటుడిగా నటించి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి నటించడం ఆయనలో ఉన్న గొప్పతనం. గత ముప్ఫయ్ ఏళ్ల నుంచి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అభిమానులను సంపాదించుకున్నాడు. ఏడు భాషల్లో నటించి మెప్పించాడు. నాలుగు వందల సినిమాలను దాటాడు. ఒక్క నటనతోనే ఆయన సరిపెట్టుకోలేదు. బుల్లితెరలో కనిపించాడు. దర్శకుడిగా, నిర్మాతగా కూడా చిత్రపరిశ్రమలో తన ప్రతిభను చాటుకున్నాడు. సినిమాల్లో...