Batukamma : చీరలు ఇవ్వరంట… పైసలు ఇస్తారంట …….
Batukamma : బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బిఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన మహిళలకు చీరలు పంపిణి చేసింది. చీరల పంపిణీలో అవినీతి జరిగిందని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ. ఈ నేపథ్యంలో చీరల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటదనేది ప్రజల్లో ఆసక్తి రేపుతోంది. చీరల స్థానంలో మరొక కొత్త పథకాన్ని అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ చీరల పథకాన్ని నిలిపివేస్తే మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందా ? అనే అంశం గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. బిఆర్ఎస్...