Actor Roja : రోజా రాజకీయ పతనానికి ఆ ముగ్గురే కారణం…. ఆ ముగ్గురు ఎవరో తెలుసా ?

Actor Roja : ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. నోరు జారిన మనిషి, ఆయుధం జారవిడిచిన మనిషి ఒక్కటే అంటారు పెద్దలు. అధికారం ఉందని ఇష్టం వచ్చిన పద్దతిలో నోరు పారేసుకుంటే అందుకు తగిన ప్రతిఫలాన్ని ఎదో ఒకరోజు అనుభవించి తీరాల్సిందే. ప్రముఖ తెలుగు సినీ నటి, ఏపీ మాజీ మంత్రి రోజా మంత్రి పదవి రాగానే తట్టుకోలేకపోయింది. ఎక్కడ పడితే అక్కడ నోరు పారేసుకుంది. ఎవరిని తిట్టాలో, ఎవరిని తిట్టకూడతో అని ఆలోచించకుండా మాటలు విడిచి పెట్టింది....